బేండకాయను హిందీలో బేండీ, ఇంగ్లీష్ లో ఓక్రా అని పిలుస్తారు. బెండకాయకు వివిధ రకాలుగా పిలవడం మాత్రమే కాదు, వివిధ రకాల ప్రయోజనాలు కూడా కలిగి ఉన్నాయి . మరి ఈ హెల్తీ గ్రీన్ వెజిటేబుల్ ను వాటర్లో డిప్ చేసి వాటర్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి లాభాలు చేకూరతాయి..?చూద్దాం.. మూడు, నాలుగు కావల్సిన సైజ్ లో కట్ చేసుకొని ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే ఆనేటిని పరగడుపు త్రాగాలి. మరి ఇది డయాబెటిస్, కొలెస్ట్రాలో మరియు కిడ్నీ సమస్యలను నయం చేస్తుందా అంటే ? మీరు ఒక సారి ట్రై చేసి చూడడంటి ఫలితం ఏంటో మీకే తెలుస్తుంది.
మీరు వంటల్లో జోడించినా, ఉడికించినా....
లేదా ఫ్రై చేసిన లేదా పచ్చివి అలాగే తిన్నా కూడా న్యూట్రీషియన్స్ అందుతాయి. కానీ...ఈ బేండీ వాటర్ తాగిచూడండి. చాలా మంది అనుభజ్ఝులతో పాటు, ఆరోగ్యనిపుణులు కూడా సూచిస్తున్నారు. బేండీ వాటర్ త్రాగడం వల్ల కిడ్నీ సమస్యలు, డయాబెటిస్, కొలెస్ట్రాల్ సమస్యలను ..ఇంకా ఆస్త్మా సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు . మరియు ఇది ఇమ్యూనిటిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.
- బెండకాయలోని హై ఫైబర్ కంటెంట్ వల్ల గ్యాస్ట్రో ఇన్ టెన్సినల్ ట్రాక్ కు గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ బేండి వాటర్ త్రాగడం వల్ల గ్యాస్ సమస్యలు, కడుపుబ్బరం మరియు మలబద్దకాన్ని నివారిస్తుంది.
- బేండీ వాటర్ రెగ్యులర్ గా త్రాగడం వల్ల ప్రేగుల్లో హెల్తీ బ్యాక్టీరియా చేరుతుంది . బెండకాలో ఉండే విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.
- బెండకాయను పచ్చిగా తిన్నా లేదా ఉడికించి తిన్నా, లేదా నీటిలో నానబెట్టి ఆనీటి ఉదయాన్నే పరగడుపున త్రాగినా ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేస్తుంది.
- బెండకాయలో విటమిన్ ఎ, లూటిన్ , క్సాంథిన్ మరియు బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతుంది.
- బెండకాయను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. బాడీలోని ఎక్సెక్స్ క్యాలరీలు కరుగుతాయి . ఇందులో చాలా తక్కువ క్యాలరీలుండటం వల్ల కొలెస్ట్రాల్ సమస్య ఉండదు.
- బెండకాయలో శరీరంలో టాక్సిన్స్ ను తొలగిస్తుంది మరియు ఎక్సెస్ కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేస్తుంది. బెండకాయను తినడం ఇష్టం లేకపోతే బెండకాయను ముక్కలుగా కట్ చేసి నీటిలో నానబెట్టి, ఆనీటితో త్రాగొచ్చు.
- పుర్వకాలం నుండి బెండకాయను వంటల్లో ఉపయోగిస్తున్నారు. వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల ఐబిఎస్ ను నివారిస్తుంది మరియు అల్సర్ ను నివారిస్తుంది . మరియు లాక్సేటివ్ కోసం కూడా దీన్ని ఉపయోగించుకోచ్చు.
No comments:
Post a Comment