సినిమావాళ్లకు ఆయా సినిమాల్లో పోషించే పాత్రలు కొన్ని నిక్ నేమ్స్‌ని తెచ్చిపెడుతుంటాయి. క్యారెక్టర్‌నిబట్టి పెట్ నేమ్ వస్తుంటుంది. కొందరికైతే ఏకంగా అవే ఇంటిపేరుగా కూడా నిలిచిపోతుంటాయి. అసలీ ముద్దు పేర్లు ఎవరు కనిపెట్టారో గానీ ఒక్కోసారి అసలు పేర్ల కన్నా వీటితోనే ఎక్కువ గుర్తింపు వస్తుంది. పిల్లలు పుట్టగానే ముద్దుగా వాళ్ళకి ఏదో ఒక ముద్దు పేరు తగిలించేస్తారు బుజ్జిగాడు, చిట్టి కన్నా ఎక్సెట్రా..ఎక్సెట్రా. ఇంట్లో వాళ్ళతో పాటు క్రమంగా పక్కింటి వాళ్ళు, ఫ్రెండ్స్ అలా అలా ఆ పేరు అసలు పేరు కన్నా పాపులరయి కూర్చుంటుంది.
ఒక మారు పేరు (ముద్దు పేరు గా కూడా పిలువ బడుతుంది) అన్నది ఒక వ్యక్తికి, ప్రాంతానికి లేక ఒక వస్తువు పేరుకు వివరణ కోసము అధికారిక పేరుతో పాటు ఇవ్వబడునది. అది బాగా పరిచయమైనది లేక అసలు పేరు యొక్క చిన్న రూపంగా పెట్ నేమ్ గా, వాడుకకు వీలుగా ఉంటుంది. ముద్దు పేరు అను పదము ప్రేమలో వున్నవారు లేక సన్నిహిత భావేవేశ సంబంధం వున్నవారు వాడే మారుపేరుని సూచిస్తుంది. మురిపెముతో వాడే పదంతో పోల్చబడుతుంది.
పెట్ నేమ్ లేదా నిక్ నేమ్ అనే పదము ప్రేమతో లేదా చనువుతో కూడిన మారుపేర్ల కొరకు వాడబడునది. మన ఇల్లలోనే కాదు, సెలబ్రెటీల్లో కూడా అసలు పేరు కంటే ముద్దు పేర్లతోనే ఎక్కువ పాపులర్ అయిన సెలబ్రెటీలు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో మీకు ఇష్టమైన మీ సెలబ్రెటీల యొక్క ముద్దు పేర్లు ఈ క్రింది విధంగా...
త్రిష: త్రిష ముద్దు పేరు హనీ.
అనుష్క : అనుష్క ముద్దు పేరు స్వీటీ
శ్రద్దా దాస్: శ్రద్దా దాస్ మద్దు పేరు మాకు.
సమంత : సమంత పెట్ నేమ్ మన్నీ, మంత
కాజల్ అగర్ వాల్ ముద్దు పేరు కాజు
అమలా పౌల్: అనఖా
శ్రుతిహాసన్ ముద్దు పేరు శ్రుతి
తాప్సి ముద్దు పేరు టాప్స్
తమన్న ముద్దు పేరు తమ్ము
శ్రియా ముద్దు పేరు మోననెమ్ శ్రియ
ఇలియానా ముద్దు పేరు : ఇల్లు, అందాల ఖజానా
ప్రియమణి ముద్దు పేరు లలితా రాణి
డలయానా మారియమ్ కురియన్ : నయనతార
శ్రీదేవి ముద్దు పేరు పప్పీ
జయసుధ ముద్దు పేరు బాపు బొమ్మ
భూమిక ముద్దు పేరు గుడియా, రచన చావ్లా, భూమి
కార్థిక బాలచంద్రన్:భావనా
స్వాతి రెడ్డి: కలర్స్ స్వాతి
ప్రియాంక చోప్రా ముద్దు పేరు మిని , మితు
కంగనా రౌనత్: అర్షద్
అనుష్క షర్మ: నుషీ
షిల్పా షెట్టీ: మన్యా
ఐశ్వర్య రాయ్ ముద్దు పేరు గుల్లు
సుస్మితా సేన్ ముద్దు పేరు సుస్సు, తితు
No comments:
Post a Comment