Tuesday, July 5, 2016

కేవలం మూడు వంటింటి పదార్థాలతో.. 7 వ్యాధులకు చెక్..!!

చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు కూడా హాస్పిటల్ కి వెళ్లడం ఇష్టముండదని చెబుతుంటారు. అలాగే చిన్న సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్ కి వెళ్తే.. టెస్ట్ లు, స్కానింగ్ లు అంటూ.. ట్రీట్మెంట్ ని కాస్త పెద్దది చేస్తారు. దీంతో.. ఎక్కువ ఖర్చు అవుతుంది. 



ఇటీవల డాక్టర్స్ రాసి ఇచ్చే మందులలో చాలా కెమికల్స్ ఉండటంతో పాటు, మనుషుల శరీరానికి చాలా హాని చేస్తాయి. అంతేకాదు.. ఇవి చాలా కాస్ట్ లీ, పవర్ ఫుల్ అయినవిగా ఉంటున్నాయి. మీకు తెలుసా.. రెగ్యులర్ గా యాంటీ బయోటిక్స్ తీసుకోవడం వల్ల ఇమ్యునిటీ తగ్గుతుంది. దీన్ని చాలా అధ్యయనాలు నిరూపించాయి. 



కాబట్టి.. చాలా వరకు న్యాచురల్ రెమిడీస్ తీసుకుంటూ.. వ్యాధులను నివారించడం, అరికట్టడం ఉత్తమమైన పని. వెల్లుల్లి, పసుపు, లవంగాలలో చాలా అమోఘమైన ఔషధ గుణాలున్నాయి. చేయాల్సిందల్లా ఒక్కటే.. 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని పేస్ట్ చేయాలి, 2 టీస్పూన్ల పసుపు, 3 లవంగాలు కలిపి.. అన్నింటినీ పేస్ట్ తయారు చేసుకోవాలి. 



ఈ మిశ్రమాన్ని ఒక కప్పు గోరువెచ్చని పాలలో లేదా వేడి నీటిలో కలిపి.. ప్రతి రోజూ రాత్రి తీసుకోవాలి. అంతే.. ఎఫెక్టివ్ హోం రెమెడీ.. అనేక అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. ముఖ్యంగా.. 7 వ్యాధులు మీ దరిచేరకుండా కాపాడుతుంది. మరి అవేంటో చూద్దామా..

సైనస్ నివారించడానికి లవంగం, వెల్లుల్లి, పసుపు కలిపిన పదార్థం.. సైనస్ ఇన్ఫెక్షన్ ని క్షణాల్లో నివారిస్తుంది. ముక్కులో ఇబ్బంది పెట్టే మస్కస్ ని.. బయటకు పంపడంలో సహాయపడుతుంది.

గ్యాస్ట్రిక్ నివారిస్తుంది :
ఈ న్యాచురల్ పదార్థం.. పొట్టలో యాసిడ్ ఉత్పత్తిని నివారించి, గ్యాస్ట్రిక్స్, అబ్డామినల్ బ్లోటింగ్, పొట్టనొప్పి నుంచి గ్రేట్ రిలీఫ్ ని అందిస్తుంది.

ఇంటర్నల్ ఇన్ఫెక్షన్స్ :
ఈ న్యాచురల్ మెడిసిన్ లో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. ఇది శరీరంలోపల ఉండే ఇన్ల్ఫమేషన్ ని తగ్గించడంలో సహాయపడుతుంది.

డయాబెటిస్ ఈ న్యాచురల్ పదార్థాలన్నింటిలో ఉండే ఔషధ గుణాలు.. శరీరంలో షుగర్ లెవెల్స్ తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే టైప్ 1 డయాబెటిస్ లక్షణాలను ఎఫెక్టివ్ గా నివారించడానికి సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్ లెవెల్స్:
వెల్లుల్లి, లవంగం, పసుపు కాంబినేషన్ శరీరంలో పేరుకున్న ఫ్యాట్ ని బయటకు పంపించేస్తుంది. దీనివల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

బరువు తగ్గడానికి:
ఈ న్యాచురల్ పదార్థం.. రెగ్యులర్ గా తీసుకుంటూ, డైట్, వ్యాయామం ఫాలో అయితే.. బరువు తగ్గడం తేలికవుతుంది. హెల్తీగా ఉంటారు.

అలర్జీలు నివారించడానికి:
ఈ న్యాచురల్ పదార్థాలు న్యాచురల్ యాంటీ బయోటిక్స్ లా పనిచేస్తాయి. రకరకాల చర్మ, శ్వాస సంబంధిత అలర్జీలు నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.









No comments:

Post a Comment